Ashish Nehra confirms his retirement : Watch Press Meet నెహ్రా వీడ్కోలు అందుకే | Oneindia Telugu

2017-10-12 353

Ashish Nehra, Indian pacer, announced his retirement from all forms of cricket. He will bow out from the international scene after the first T20 against New Zealand which is set to be played at his home ground at the Feroz Shah Kotla on November 1.
టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు తేదీ ఖరారైంది. న్యూజిలాండ్‌తో నవంబర్ 1వ తేదీన సొంత మైదానం న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు.